Ingredients:
చేయు విధానం
కంది పప్పు, ధనియాలు, ఎండు మిరపకాయలు, మిరియాలు, జీలకర్ర మరియు మెంతులు నూనె లెకుండా వేయించి పొడి కొట్టుకోవాలి. అంతే రసం పొడి రెడి.
- Toor dal / Split pigeon peas - 1/2 cup
- Coriander seeds - 1/2 cup
- Dry red chilies - 15
- Whole black pepper - 3/4 cup
- Cumin seeds - 3/4 cup
- Fenugreek seeds - 3/4 cup
- Dry roast all above ingredients.
- Let them cool.
- Blend them into powder.
- Store in a air tight container and use as required.
కావలసినవి
- కంది పప్పు - 1/2 కప్పు
- ధనియాలు - 1/2 కప్పు
- ఎండు మిరపకాయలు - 15
- మిరియాలు - 3/4 కప్పు
- జీలకర్ర - 3/4 కప్పు
- మెంతులు - 3/4 కప్పు
చేయు విధానం
కంది పప్పు, ధనియాలు, ఎండు మిరపకాయలు, మిరియాలు, జీలకర్ర మరియు మెంతులు నూనె లెకుండా వేయించి పొడి కొట్టుకోవాలి. అంతే రసం పొడి రెడి.
No comments:
Post a Comment