Tuesday, 27 May 2014

HOW TO MAKE GARAM MASALA POWDER? - గరం మసాల తయారీ



HOW TO MAKE GARAM MASALA POWDER? - గరం మసాల తయారీ

Ingredients:
  1. Cinnamon Sticks - 5 (Each one is about 2 -3 inches)
  2. Cardamom pods - 1 cup
  3. Cumin seeds -  1/2 cup
  4. Black pepper - 1/2 cup
  5. Cloves - 1/2 cup
  6. Coriander seeds -  1/2 cup
  7. Grated coconut - 1/4 cup
Method:
  1. Roast all ingredients without oil. Except cardamom.
  2. Do not let them turn brown.
  3. Remove the seeds from the cardamom pods.
  4. Blend them all into a fine powder.
  5. Garam masala powder is now ready to use in curries.

కావలసినవి
  1. దాల్చిన చెక్కలు - 5 (రెండు అంగుళాల చిన్న ముక్కలు)
  2. ఇలాచి - 1 కప్పు 
  3. జీలకర్ర -  1/2 కప్పు 
  4. మిరియాలు  - 1/2 కప్పు 
  5. లవంగాలు  - 1/2 కప్పు 
  6. ధనియాలు -  1/2 కప్పు 
  7. తురిమిన ఎండు కొబ్బరి - 1/4 కప్పు

చేయు విధానం

దాల్చిన చెక్కలు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, ధనియాలు మరియు తురిమిన ఎండు కొబ్బరి - 1/4 కప్పు నూనె లెకుండా వెయించుకోవాలి. . ఇలాచి పొట్టు తీసి గింజలు వేయించిన వాటితో కలిపి పొడి కొట్టుకోవాలి. అంతే గరం మసాల పొడి రెడి.

HOW TO MAKE RASAM POWDER? - రసం పొడి


HOW TO MAKE RASAM POWDER? రసం పొడి 
An aromatic blend of spices.
RASAM POWDER
Ingredients:
  1. Toor dal / Split pigeon peas - 1/2 cup
  2. Coriander seeds - 1/2 cup
  3. Dry red chilies - 15
  4. Whole black pepper - 3/4 cup
  5. Cumin seeds - 3/4 cup
  6. Fenugreek seeds - 3/4 cup
Method:
  1. Dry roast all above ingredients.
  2. Let them cool.
  3. Blend them into powder.
  4. Store in a air tight container and use as required.
కావలసినవి

  1. కంది పప్పు - 1/2 కప్పు 
  2. ధనియాలు - 1/2 కప్పు 
  3. ఎండు మిరపకాయలు - 15 
  4. మిరియాలు - 3/4 కప్పు
  5. జీలకర్ర - 3/4 కప్పు 
  6. మెంతులు - 3/4 కప్పు

చేయు విధానం
కంది పప్పు, ధనియాలు, ఎండు మిరపకాయలు, మిరియాలు, జీలకర్ర మరియు మెంతులు  నూనె లెకుండా వేయించి పొడి కొట్టుకోవాలి. అంతే  రసం పొడి రెడి.